Brahmotsavam Big Flex At Film Nagar


A BIG FLEX FOR BRAHMOTSAVAM

Brahmotsavam is full of festiveness in it, with all stars... Hero Super star Prince Mahesh Babu,Heroine's Kajol ,Samantha ,Praneetha are leading roles of this film. Brahmotsavam is a Youth ful love story ,Directed by Sreekanth Addala with prestigious banners PVP cinema & MB Entertainment. Producing by Pearl V.Potluri & Kevin Anne. This movie is coming on theaters on this May-20. The most attractive part is recently this film unit advertised a very big Vinyl banner near Film Nagar which is 150 feet width & 25 feet height. This is the first ever big vinyl banner of a Movie..which stands center of attraction for TFI.
అందర్నీ ఆకట్టుకుంటున్న 'బ్రహ్మోత్సవం' భారీ వినైల్‌
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పీవీపీ సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  ఈ చిత్రానికి సంబంధించిన భారీ వినైల్‌ అందర్నీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో 150 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తు కలిగిన భారీ వినైల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ వినైల్‌ ఫిలిం నగర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.


Follow Us