Brahmotsavam- A Festival To Fans?


The most awaiting movie BRAHMOTSAVAM is going to release in few hours... After Sreemanthudu film ,Super star Prince Mahesh Babu is acting in a Youth full love & family Entertainer Brhamotsavam. This film is Directed by Srikanth Addala ,Producing by Potluri V.Prasad on MB Entertainment Banner. The whole Team of BRahmotsavam & audience are having high sky expectations. Will Brahmotsavam paints festive colors on audience or not ,have to wait & watch for few more hours..   అభిమానులు, ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్ర‌హ్మోత్సవం సినిమా మ‌రికొన్ని గంటల్లో థియేటర్ల లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డ‌నుంది. శ్రీమంతుడు త‌ర్వాత మహేష్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో.. పీవీపీ సినిమా, ఎం. బి ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. విడుద‌ల‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచ‌నాలు పెట్టుకున్నారు. అయితే మ‌హేష్ ఫ్యాన్స్ ను ఉత్స‌వాలు జ‌రుపుకునే రీతిలో తృప్తి ప‌రుస్తాడా లేదా అన్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లోనే తెలియ‌నుంది.


Follow Us