'bichagadu' Review


BICHAGADU ... A Rich Kid..

SASI is the director of Bichagadu movie who is fame for his earlier movie Sreenu in Telugu with Hero Venkatesh. Bichagadu movie is on theater's today..will this movie hit box office in TFI ? Let's get in detail about this Bichagadu... Hero Vijay Anthony is a multi-millionaire who heads back to India to look after his family business. During his visit to one of his factories, his mother accidentally gets hurt and goes into a coma. An upset Hero, consults all the renowned doctors in India but they fail to do anything. One fine day, he stumbles upon a swamiji who tells him that if he turns into a beggar for forty eight days, his mother will recover soon. Left with no choice, Selva decides to become a beggar. Especially, the variations that he has showcased in the beggar’s role in quite entertaining. How does he go about begging ? What are the incidents that take place once he starts begging ? and will his mother manage to recover ? All credit goes to director who darely brought this story on screen... Maheshwari is the lead heroine & mesmerized with her acting when she gots to know that she is in love with a billionire . Newbie Satna Titus is a debutant actress in this film & performed well with her supporting role .. There are few minus points in the film which gives boredom feeling when rowdy's try to kill hero & mental hospital scene. Cinematography by Prasanna Kumar & Dialogues written are meaningful and elevate the proceedings well. Vijay Anthony’s music is decent but the re-recording that he has done is quite endearing. Bichagadu is not the regular masala film which you generally come across daily but,Lack of emotional depth in the story line. Few scenes makes film a below average affair. FILMJALSA RATING = 2.75/5   వెంక‌టేష్ హీరోగా శీను అనే సూపర్ హిట్ సినిమాను తీసిన డైర‌క్ట‌ర్ త‌మిళంలోని పిచ్చైకార‌న్ అనే సినిమాను బిచ్చగాడు పేరుతో తెలుగులోకి తెర‌కెక్కించారు.  నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బిచ్చ‌గాడు మ‌రి డ‌బ్బులు సంపాదించుకోగ‌లుగుతాడా.. లేదా చూద్దాం.త‌ల్లి ఆరోగ్యం కోసం ఆరు నెల‌ల పాటు భిక్ష‌గాడిగా మారిన ఓ యువ‌కుడి క‌థ‌ను పుస్త‌కంలో చ‌దివిన డైర‌క్ట‌ర్ ఈ అంశాన్నే బిచ్చ‌గాడిగా తెర‌కెక్కించాడు. ముందుగా ఇలాంటి క‌థ తో సినిమా తీయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన డైర‌క్ట‌ర్  ని మెచ్చుకోవాలి. సినిమాకు కంటెంటే పెద్ద ప్ల‌స్  పాయింట్. క‌థ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ల‌నీయ‌కుండా ద‌ర్శ‌కుడు మొద‌టినుంచ బాగానే  క‌ష్ట‌ప‌డ్డాడు. అటు బిలియనీర్ గానూ, ఇటు బిచ్చగాడిగానూ రెండు పాత్రల్లోనూ విజ‌య్ ఆంటోని బాగా స‌రిపోయాడు . బిచ్చగాడిగా తనను ప్రేమిస్తున్న అమ్మాయిని ఆకట్టుకునే సన్నివేశాల్లో విజయ్ ఆంటోనీ నటన మెప్పించింది. హీరోయిన్ గా చేసిన మ‌హేశ్వ‌రి తాను ప్రేమించింది బిలీనీయ‌ర్ అని  తెలిసిన‌ప్పుడు ఆమె  చేసిన ప్ర‌ద‌ర్శ‌న అంద‌రి మ‌నసుని క‌దిలిస్తుంది.   ఎం.ఎఫ్ రేడియో సీన్, ఆడి కారు సీన్స్ లో దర్శకుడు విషాదం అంచున హాస్యం పండించారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా లో బాగా ఆకట్టుకుంటాయి. టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ మెంట్  అయిన ఈ  కాలంలో స్వామీజీ చెప్పిన మాట విని హీరో భిక్ష‌గాడిగా మార‌డాన్ని ఎవ‌రూ స‌హించ‌లేరు. సినిమా లో హీరోని, హీరో పెదనాన్నని చంపడానికి రౌడీ గ్యాంగ్ చేసే ప్రయత్నాలు విసుగును క‌లిగిస్తాయి. మెంటల్ హాస్పిటల్ ఎపిసోడ్ కూడా విసిగిస్తుంది. భాషాశ్రీ రాసిన మాటలు అద్భుతంగా ఉన్నాయి.మాట‌లు స‌హ‌జంగా ఉన్నప్రేక్ష‌కుల్ని ఆలోచింప‌చేసేలా  ఉన్నాయి. హాస్య సన్నివేసాలకోసం రాసిన మాటలు కూడా నవ్వులు పూయించాయి. విజయ్ ఆంటోనీ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. కోట్ల ఆస్తి వ‌దిలేసి ఎవ‌రో స్వామీజీ చెప్పాడ‌ని భిక్ష‌గాడి అవ‌తార‌మెత్తడం అన్న అంశం కన్విన్సింగ్ గా లేక‌పోయినప్ప‌టికీ.. ఉన్నంత‌లో సినిమా న‌వ్విస్తుంది.ఏ అంచ‌నాలు పెట్టుకోకుండా సినిమాకి  వెళ్తే  న‌వ్వుకుంటూ  తిరిగి రావ‌చ్చు.
Filmjalsa Rating: 2.75/5
  ThankYou For Reading