Bahubali Glance At National Award


RAJA MOULI'S BAHUBALI

  S.S.RAJAMOULI... Successful Star Director of south film industry .. RaajaMouli movies banged up box office with collections...he proves himself that he is not less than any Hollywood director's in present era. Hollywood welcomed ' rajamouli ' many times for his excellent direction / screenplay, but our Director straight away cancelled the offers & he declared that he is very much interested in the story's of AKBAR , ASHOK , MAHA RANA PRATAP & other Indian king's history. Raja Mouli recently got national award at 'Delhi' for his movie "BAHUBALI" .. while speaking at this occasion..Rajamouli shared his child hood memories with media " His grand mother used to say history's about all great king's of India " , he got influenced with the story's. He is completely busy with the Bahubali sequel...Bahubali-2 & he didn't plan any future projects yet.     ఆయ‌న మ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కే ఒక ఆణిముత్యం. ఆయ‌న సినిమా తీస్తే క‌లెక్ష‌న్ల‌తో పాటు, వాహ్ క్యా పిక్చ‌ర్ హై అని మెచ్చుకునేంత గొప్పగా ఉంటుంది. హాలీవుడ్ డైర‌క్ట‌ర్స్ కి ఏమాత్రం త‌క్కువ కాడు ఈ డైర‌క్ట‌ర్. మ‌న రాజమౌళి తీసిన సినిమాలు చూసి హ‌లీవుడ్ సైతం ఈ డైర‌క్ట‌ర్ కి స్వాగ‌తం ప‌లుకుతుంటే, ఈయ‌న‌గారు మాత్రం హాలీవుడ్ పై తనకు ఇంట్రెస్ట్ లేదని.. అశోకుడు, అక్బర్ చక్రవర్తి, మహారాణా ప్రతాప్ వంటి రాజుల చరిత్ర మీదే తనకు ఆసక్తి అని తెలిపాడు. తన బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీ వచ్చిన జక్కన్న..మీడియాతో మాట్లాడుతూ.. తన బాల్యంలో, గ్రాండ్ మదర్ చెప్పిన చారిత్రక కథలు తననెంతో ప్రభావితం చేశాయని చెప్పాడు. ఆ హిస్టారికల్ స్టోరీస్ త‌న‌పై ఎంతో ప్ర‌భావం చూపాయ‌న్న రాజమౌళి, ప్ర‌స్తుతం తన దృష్టి మొత్తంం ఈ సీక్వెల్ మీదే ఉందని, తర్వాతి ప్రాజెక్టుల గురించి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.


Follow Us