Allu Arjun To Launch Niharika


OKA MANASU Audio is going to release tomorrow... From last few days there were so many confusions about this Audio launch's chief guests. We got confirmation from all the Mega Heroes to launch their cousin Niharika , except Chiranjeevi & Allu Arjun. Heroes Ram charan , Varun tej , Sai dharam tej have already fixed their schedule before for Audio launch. Now our Stylist Star Allu Arjun too confirmed his visit to Audio launch. So, Mega family under one roof...This would be a feast to audience ... All The Best to Niharika from Film Jalsa...!! మెగా ప్రిన్సెస్ నిహారిక లాంచింగ్ మూవీ ఒక‌మ‌న‌సు ఆడియో రేపే విడుద‌ల కానుంది. గ‌త కొన్ని రోజులుగా ఆడియో లాంచ్ కు చిరంజీవి వ‌స్తాడా.. అల్లు అర్జున్ వ‌స్తాడా.. అంటూ మీడియాలో వ‌స్తున్నవార్త‌ల‌కు నేటితో తెర‌ప‌డింది. మెగా ఫ్యామిలీలోని యువ హీరోలంతా త‌మ ఫ్యామిలీ నుంచి వస్తున్న మొద‌టి హీరోయిన్ ను లాంచ్ చేయ‌డానికి ఆడియో విడుద‌ల‌కు హాజ‌రుకానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. రామ్ చ‌రణ్, వ‌రుణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ లు ఇప్ప‌టికే క‌న్ఫార్మ్ అయిన‌ప్ప‌టికీ..కానీ అల్లు అర్జున్ విష‌యంలో మాత్రం ఈరోజు వ‌ర‌కు సందేహంగానే ఉంది. అయితే ఇప్పుడు అల్లుఅర్జున్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్న‌ట్లు క‌న్ఫార్మ్ చేశాడ‌ట‌. సో.. మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలంతా ఒకే స్టేజ్ పై క‌నిపిస్తే ఫ్యాన్స్ కు ఇంత‌కంటే పెద్ద పండ‌గ ఏముంటుంది.


Follow Us