Akhil To Remake A Malayali Film?


Akhil..Akhil..Akhil... Akkineni Akhil is making Twiiter a Hot stage to his upcoming film... Daily rumors are flying with wind about Akhil's next film.. Few say he finalized with Vamsi Paidipalli & few say Akhil is interested in Hanu Raghavapudi. If he feels that they are just rumors ,Akhil is breaking the barriers & opposing them. These are the topics dragging our young hero here & there... For these news,their is one more complementary news added this week.. Akhil is showing interest to remake a Malayali film. Dulkar salman's KAMATI PADAM is the recent malayali film which break records of Malayali box office. It's been said that Akhil didn't watch this movie yet & after that he will be deciding about the film. Let's see whether this is also a rumor or Akhil is really interested in this film..we have to wait until Akhil re-tweets his fans.   అఖిల్ రెండో సినిమా గురించి రోజుకో వార్త వినిపిస్తోంది .. అయితే ఆ వార్త ఒక‌రి నుంచి ఇంకొక‌రికి చివ‌రికి అఖిల్ వ‌ర‌కు వెళ్లిన కొన్ని వార్త‌ల‌ను అఖిల్ ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు. కానీ అఖిల్ రెండ‌వ సినిమా గురించిన వార్త‌లు మాత్రం ఆగ‌డం లేదు. ఒక‌వైపు వంశీపైడిప‌ల్లి తో సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే అఖిల్ సెట్స్ పైకి వెళుతున్నాడ‌నే వార్త వినిపిస్తుంటే.. మ‌రోవైపు హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా చేయ‌డానికే అఖిల్ ఆస‌క్తి చూపుతున్నాడ‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రెండింటికీ మ‌రొక ఆప్ష‌న్ తోడైంది. ఒక మ‌ల‌యాళ రీమేక్ చేయ‌డానికి అఖిల్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో వ‌చ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ చేసిన 'కామాటి ప‌దం' అనే సినిమా అఖండ విజ‌యాన్ని అందుకోవ‌డంతో అఖిల్ ఆ క‌థ‌పై దృష్టి పెట్టాడ‌ని టాక్. కానీ అఖిల్ ఇంకా ఆ సినిమా చూడ‌లేద‌ని, చూశాక ఒక నిర్ణ‌యం తీసుకోనున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. చూద్దాం అఖిల్ ప్ర‌క‌టించే వ‌ర‌కు.