A+aa=u


A..Aa..got clean U this morning... This film is directed by Trivikram & Hero Nithin ,Heroine Samantha are in lead roles. After watching the movie Censor Board gave clean U to A..Aa movie Today morning .. Team is celebrating the moment of getting clean U to their film & A..Aa..is coming to theaters on June2nd. Movie unit is busy in sharing prints to Overseas thaters by this evening. We wish all luck to Trivikram & team for the first step of success.
 

అ+ఆ = యు

నితిన్, స‌మంత జంట‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అ..ఆ. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఉద‌యం పూర్తి చేసుకుంది. జూన్ 2న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డు నుండి క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్ ల‌భించింది. అ..ఆ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'యు' స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమాకు సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో అ..ఆ సినిమా ప్రింట్స్ ఓవ‌ర్సీస్ తో పాటూ, విదేశాల‌కు కూడా ఈ రోజు సాయంత్రం నుంచే డిస్ట్రిబ్యూష‌న్ చేయ‌నున్నారు.