A..aa Movie Release Date


A..Aa... Trivikram's creation..
In the direction of Trivikram ,Hero Nithin,Heroine Samantha are acting as leads in A..Aa. This movie is done with shooting & got first copy as well ,but there are no further details about movie. Big reason for this improper notifications is that there are high commercial movies about to get release along A..Aa.. A..Aa movie release was first decided on May-6th but unfortunately on the same day Suriya's 24 movie is been released. Later the date is shifted to May-20th then also Mahesh's Brahmotsavam release announced. At last June 2nd got finalized by A..Aa team.but they didn't announce officially because if audience liked brahmotsavam there will be lack of Theaters for A..Aa.. But disastrously Brahmotsavam got negative talk in audience & their is no such problem now. If fans of mahesh and family audience lift Brahmotsavam also it may not create records at box office .Maximum Brahmotsavam may drag for 2weeks this season. So , A..Aa team is free from commercial films tension and all set to release on June 2nd or before the week earlier. There are high end expectations on this film as it is Trivikram's movie & Trailer too got good talk on the streets of TFI.   మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన అ..ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ఫ‌స్ట్ కాపీ చేతిలోకి వ‌చ్చి దాదాపు నెల అవుతుంది. కానీ రిలీజ్ కి మాత్రం నోచుకోవ‌డం లేదు. కార‌ణం పెద్ద సినిమాలు ఈ సినిమాకు అడ్డు రావ‌డ‌మే. మొద‌ట్లో మే6న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ రోజున 24 సినిమా ఉండ‌టంతో మే 20కి షిఫ్ట్ చేద్దామా అంటే మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. దీంతో జూన్ 2న అ..ఆ ను విడుద‌ల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధ‌మైంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అనౌన్స్ మెంట్ లేదు. కార‌ణం బ్ర‌హ్మోత్స‌వం అంద‌రికీ న‌చ్చితే థియేట‌ర్ల‌కు కొర‌త ఏర్ప‌డే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వంకు నెగిటివ్ టాక్ రావ‌డంతో ఆ స‌మ‌స్య లేదు.అభిమానులు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎంత చూసినా రెండు వారాల పాటు థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్స్ కురిపించే స్టామినా బ్ర‌హ్మోత్స‌వానికి లేద‌ని అర్థ‌మైపోయింది. దీంతో అ..ఆ ను జూన్ 2కు ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. కుదిరితే వారం ముందే రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ తీసిన సినిమా కావ‌డం, ట్రైల‌ర్ బాగుండ‌టంతో సినిమాపై అంచనాలు ఎక్కువ‌గానే ఉన్నాయి.


Follow Us