Review 24 - One Man Army


A.R.RAHAMAN , SURIYA ,VIKRAM .... best music , best action , best direction/screenplay. what more can get this in first though of audience ...when these three mesmerizing people work under one roof..No doubt, it will have peaks of expectations. A.R.RAHAMAN the music magician .. suriya the ultimate energy ... vikram successful director...
24 is the combination of these three amazing people ,who hit the box office today all over south. Action ,Drama,Romance,Comedy these are trivial in every commercial and story oriented movies. Director Vikram is well known for making incomparable movies in both Telugu n Tamil industry with his commercial as well as story oriented cinemas. Manam , Ishq , 13B are in vikram's career which brought him unique image in the industry. After Manam movie .. there was a high expectations on Director vikram for his upcoming movie..
24 story was narrated to so many star hero's but it lastly set to Suriya. Time travelling... will time travelling possible now a days..??  what will happen if they really exists..??
these are supernatural thoughts ... there were so many movies came before on Time travelling but how much 24 get's its hold in audience is the question mark.
24 ...let's get in detail....
vikram again proved him self that he is in the unique form in his sky-high narration. suriya is the Key to 24... he defy by accepting this character as he plays 3 major roles in past & present. he carried out many different roles in his carrier ,but 24 will be a mile stone .he knock off the movie from beginning to end. A scientist who spent years inventing a "WATCH" which can travel in just 24 hours.story takes a tiny turn where inventor wanted to set the time travelling for years than hours,this change in invention takes place in overnight time to re-modify the device,it was a little awful seen. The pre-interval standoff between 'Athreya' & 'Mani' and the interval block is something to watch out for . Though 24 is a complete complicated movie which we have all twists ,turns ,romance & drama...director showed a complete vision on each and every role he go about it.
24 's villain "Athreya " role got clicked than other two.he gave his 100% as a villain & gave tuff competition to the story.Being a strong villain athreya's role got slow down at the end of the movie.Ending was so simple than expected. Suriya & Samantha paired up in 24 ... scenes were lag in between these two ,but the co-ordination was appreciable. A.R.Rahman’s apt music and the cinematographer Tirru’s visual treat, grand VFX and high quality production values makes ‘24’ a mind blowing experience. Vikram kumar's direction was outstanding in presenting Scientific Thriller. 24 is enjoyable if we do think about incidental turns that moves the story forward than logical issues. The most high light scenes in 24 is ' when suriya dies in one role again re-birth takes place at the same time'. It is a must watch. FILM JALSA RATING = 3.25/5
  24 మూవీ రివ్యూ
నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, నాలుగు కామెడీ సీన్లు. అక్క‌డ‌క్క‌డా కొన్ని సెంటిమెంట్ సీన్లు. వీటితో సినిమాలు తీస్తూ గొప్ప‌గా చెప్పుకుంటున్న రోజుల్లో క‌థ‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటూ.. కాంబినేష‌న్ల జోలికి వెళ్ల‌కుండా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక శైలిని ఏర్ప‌ర‌చుకున్న అతి కొద్ది ద‌ర్శ‌కుల్లో విక్ర‌మ్ కుమార్ ఒక‌రు.. అలాగే కేవ‌లం ఒక ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని అందిస్తూ, క‌థ‌ల‌ను న‌మ్ముకుంటూ రోజురోజుకూ త‌న ఇమేజ్ ను తారాస్థాయికి పెంచుకుంటూన్న హీరో సూర్య‌... త‌మ బ్యాన‌ర్ నుండి వ‌స్తున్న సినిమా అంటే ప్రేక్ష‌కుడు పెట్టిన ప్ర‌తిరూపాయి స‌ద్వినియోగం అవుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని రోజురోజుకు పెంచుకుంటూ వెళ్తున్న స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ వీరికి జ‌త‌గా Eros కార్పోరేట్ కంపెనీ క‌ల‌వ‌డం... ఇన్ని హైలెట్స్ తో విడులైన చిత్రం 24..టైటిల్ తోనే  ఒక్క‌సారిగా త‌మ వైపుకు తిప్పుకుని, సినిమా మీద అంచనాలు పెంచారు ద‌ర్శ‌క,నిర్మాతలు.. వారి అంచ‌నాలు అందుకుందా.. లేక కేవ‌లం మ‌రో ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రంగా మిగిలిందా అన్న‌ది ఒక‌సారి మ‌నం స‌మీక్షించుకుందాం...
ద‌ర్శ‌కుడు.. విక్ర‌మ్ కుమార్ 13B, ఇష్క్, మ‌నం చిత్రాల‌తో స‌క్సెస్ ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్న ఆయ‌న‌.. ఎంత‌టి కాంప్లికేటెడ్ స్టోరీ అయినా త‌నదైన శైలిలో ప్రేక్ష‌కుల‌కు అర‌టిపండు ఒలిచి పెట్టినంత క్లారిటీగా చెప్ప‌గల‌డు అని మ‌నం సినిమాతో మ‌న‌కు రుజువు చేశాడు..
ఒకానొక స‌మ‌యంలో మ‌నం సినిమా త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ త‌ర్వాత చిత్రం ఏంటి అనే ఆతృత ప్రేక్ష‌కుల్లో క‌లిగింది.  24క‌థ కోస ఎంత‌మంది స్టార్ హీరోల‌ను క‌లిసినా, చివ‌ర‌కు ఆచిత్రం సూర్య‌తో మొద‌లైంది.
24 మూవీ క‌థ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పాలి. కాక‌పోతే ఈసారి అలాంటి స్టోరిని చెప్ప‌డంలో డైర‌క్ట‌ర్ కాస్త త‌డ‌బ‌డ్డాడు.
టైమ్ ట్రావెల్ క‌థ‌ను  సెలెక్ట్ చేసుకోని ఒకింత ధైర్యం చేశాడ‌ని చెప్పొచ్చు. అస‌లు టైమ్ ట్రావెల్ అనేది జ‌రుగుతుందా... అలా టైమ్ లో భవిష్య‌త్ , గతంలో ప్ర‌యాణం చేయొచ్చా ...  అనేది ప్రేక్ష‌కుడికి ప్ర‌శ్న‌గానే ఉంది...
కానీ అలాంటి ఒక టైం ట్రావెల్ వాచ్ ఉంటే ఎలా ఉంటుంది..అనేది చిత్ర‌క‌థ‌....
ఇందులో సూర్య తో 3పాత్రలు చేయించాడు.. ముఖ్యంగా ప్ర‌తినాయ‌కుడి పాత్ర ఆత్రేయ క్యారెక్ట‌ర్ కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.
తాను ఎంచుకున్న క‌థ‌ను స్క్రీన్ ప్లే తో క్లారీటిగా చెప్ప‌డంలో 80శాతం స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి..
కొన్ని సంవ‌త్స‌రాల పాటు విధిరాత‌ను మార్చే టైమ్ ట్రావెల్ వాచ్ త‌యారు చేసిన సైంటిస్ట్ కేవ‌లం 24 hours మాత్ర‌మే ప్ర‌యాణం చేసేలా త‌యారు చేస్తాడు...
కానీ ఆవాచ్ ను సంవ‌త్స‌రాలు ప్ర‌యాణం చేసేలా త‌యారు చేయ‌డానికి రాత్రికి రాత్రే చేసేలా చూపించ‌డం కొంచెం ఓవ‌ర్ గా అనిపిస్తుంది.
అలాగే క‌ర్కోట‌కుడి లాంటి విల‌న్ ని అంత సింపుల్ గా ముగించ‌డం డిసప్పాయింట్ మెంట్..
కానీ మాగ్జిమమ్  మెరుపుల‌తో మ‌న‌ల్ని చాలా చోట్ల మెపిస్తాడు.
సూర్య స‌మంత కాంబినేష‌న్ సీన్లు సెకండాఫ్ లో బోర్ గా అనిపించినా ఫ‌స్ట్ మాత్రం న‌వ్వులు పూయిస్తాయి.
ఇలాంటి సైటింఫిక్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను కొత్తగా మ‌న‌కు ప్ర‌జెంట్ చేయడంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.
 
హీరో సూర్య ....
క‌థను  సెలెక్ట చేసుకోని మూడు పాత్ర‌లు చేయడం ఎక్స్ పెరిమెంట్ అంటే... అందులో ఏపాత్ర ఆపాత్ర‌తో పోటి ప‌డేలా న‌టించిందుకు సూర్యకు హ్య‌ట్సాఫ్ చెప్పొచ్చు. స‌మంత రొమాన్స్ కానీ, ఆత్రేయ మ‌ధ్య‌ వ‌చ్చిన‌ స‌న్నివేశాలు కానీ, పెంచిన త‌ల్లి మద్య వ‌చ్చే సీన్స్ లో కానీ.. సూర్య న‌టించి తీరు ఎక్స్ ట్రార్డిన‌రీ.
ముఖ్యంగా ఆత్రేయ పాత్ర‌ల్లో న‌టించి మ‌రో మెట్టు ఎక్కాడు... ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేయ‌డంలో సూర్య ఎప్పుడూ ముందంటాడు అని  మ‌రోసారి నిరుపించారు.. 
అదేకాక ఈ చిత్రంతో నిర్మాత‌గా మ‌న‌కు పరిచ‌య‌మయ్యారు సూర్య‌.
టెక్నిక‌ల్ గా ఏఆర్ రెహ్మ‌న్ మ్యూజిక్ లో అమ్మపాట , నీవల్ల సాంగ్స్ విన‌డానికి బావున్నాయి. బ్యాక్ గ్రాండ్ స్కోర్ తో సినిమా ఓ లెవెల్ కు వెళ్తుంది అని చెప్పొచ్చు.
అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ 1990నాటి వాతావ‌రాణాన్ని, సైంటిస్ట్ ఇల్లు ను అద్బుతంగా చేశార‌ని చెప్పొచ్చు.. కెమెరా పనితీరు క‌ల‌ర్ పుల్ గా చూపిస్తూ చిత్రాన్ని హైలెట్ చేశాడు.. సినిమా అంతా సూర్య నే క‌నిపిస్తాడు కాబట్టి మిగతా పాత్రలు వారి ప‌రిమితుల మేర‌కు బాగానే చేయ‌గ‌లిగారు.
అజ‌య్ కి ఈచిత్రంలో మ‌రో మంచి రోల్ వ‌చ్చింద‌ని చెప్పుకోవాలి. చివ‌ర‌గా .. రెండుగంట‌ల 42నిమిషాల నిడివిని 20నిమిషాల వ‌ర‌కు త‌గ్గిస్తే చిన్న‌ చిన్న లోపాలు క‌న‌బ‌డ‌క పోవ‌చ్చు...
చంద‌మామ క‌థ లాజిక్ లు ఆలోచించ‌కుండా ఉన్న‌ట్టు  ఈచిత్రానికి లాజిక్ లు ఆలోచించ‌కుండా ఉంటే బెట‌ర్ .. ఒక బ్రిలియెంట్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ని మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి రూపాయి స్క్రీన్ మీద క‌న‌బ‌డింది...
మ‌రి వారు ఖ‌ర్చు చేసిన డ‌బ్బు వ‌స్తుందో రాదో తెలుసుకోవాలంటే మ‌రో వారం రోజులు వెయిల్ చేయా్ల్సిందే... ఇందులో హైలెట్ ఏంటంటే ...సూర్య చేసిన ప్ర‌తి పాత్ర ఏదో ఒక టైంలో చ‌నిపోవ‌డం మ‌ళ్లీ బ్ర‌త‌కడం .. రేటింగ్...3.25/5


Follow Us