త్వరలో ప్రారంభం కానున్న లక్కీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం1

0
236
మ్యూజిక్ మ్యాజిక్, దిబెల్స్, సినీ మహాల్, యురేక,  సినిమాల్లో  నటించిన సయ్యద్ సోహెల్ (మున్నా) హీరోగా  లక్కీ క్రియేషన్ బ్యానర్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. లక్ష్మణ్ జెల్లా దర్శకత్వంలో జె.జి.మ్ లోకెష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో మున్నా పుట్టినరోజు సందర్భంగా  ఈ సినిమాను ఎనౌన్స్ చెశారు. త్వరలోనే  చిత్రీకరణ  ప్రారంభం కానుంది. నటీనటులు , సినిమాకు   సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే  తెలియ చెస్తామని నిర్మాత  లోకేష్  కుమార్ తెలిపారు.
‌ఈ చిత్రానికి డిఓపి: రాహుల్ మాచినేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, పిఆర్ఓ: సాయి సతీష్, పొస్టర్స్: ఓంకార్ కడియం.