Lisaa Movie Release Date Confirmed

0
187
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..“ షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్.కె. పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాం. అంజలి నటించిన ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా త్రీడి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. తెలుగులో పూర్తిగా షూటింగ్ చేసిన చిత్రమిది. డిజిటల్ రూపంలో త్రీడీలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రంగా రికార్డులకెక్కుతోంది. ఈ సమ్మర్ కానుకగా పిల్లలు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే పూర్తి వినోదాత్మక చిత్రమిది. ముఖ్యంగా 3డి దెయ్యం గగుర్పాటుకు గురి చేయడం గ్యారెంటీ. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి’
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,
కోరియోగ్రఫీ: సురేష్,
ఆర్ట్ డైరెక్టర్: వినోద్,
ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,s

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here