Monday, March 25, 2019
Home Blog

నా స్టాట్యూకి ప్రాణం పోశారు

ఏఎంబీ మాల్ లో సూపర్ స్టార్ మహేష్ విగ్రహానికి సందర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. అభిమానులు ఈ విగ్రహంతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ ఏఎంబీలోనే ఆవిష్కరించడానికి కారణమేంటి? అంటే .. మహేష్ చెప్పిన ఆన్సర్ ఇది. వాస్తవానికి సింగపూర్ టుస్సాడ్స్ లోనే మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావించారు. అయితే మహేష్ కి కాల్షీట్ల సమస్య తలెత్తిందిట. అందువల్ల హైదరాబాద్ లోనే విగ్రహాన్ని ఆవిష్కరించేలా టుస్సాడ్స్ నిర్వాహకుల్ని కోరామని తెలిపారు. ఆరేళ్ల క్రితమే నేను మ్యాడమ్...

అమెరికా వెళ్లింది అందుకేనంటున్న మెగా హీరో

సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న 'చిత్ర ల‌హ‌రి' ఏప్రిల్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రీసెంట్ గా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న సాయి తేజ్.., గ‌త కొన్నాళ్లుగా త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు చెక్ పెట్టాడు. త‌ను రీసెంట్ గా అమెరికా వెళ్లి.. లైపో చేయించుకున్నాడని, బ‌రువు త‌గ్గ‌డానికే అమెరికా వెళ్లాడ‌ని......

చిత్ర‌ల‌హ‌రి `గ్లాస్‌మేట్స్…` పాట విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో `గ్లాస్ మేట్స్ ...` అనే పాట‌ను ఖ‌మ్మంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ... నిర్మాత న‌వీన్...

ఇస్మార్ట్ షెడ్యూల్ కు రెడీ….!

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్, నభా నటేషా కథానాయికలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా 'గోవా'లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. నిన్న రాత్రితో అక్కడ షూటింగు పూర్త చేసుకున్న చిత్ర యూనిట్ అక్క‌డే సంద‌డి చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా చార్మీ తన ట్విట్టర్ ద్వారా అభిమానుల‌కు తెలియజేసింది. ఇస్మార్ట్...

కింగ్ అక్కినేని నాగార్జున ‘మన్మధుడు 2 ‘ షూటింగ్ ప్రారంభం

కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ ల పై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మన్మధుడు 2 ' షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. సీనియర్ రైటర్ సత్యానంద్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కి స్క్రిప్ట్ ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేయగా మొదటి షాట్ ని దేవుని పటాలపై చిత్రీకరించారు. సుమంత్, సుశాంత్, నాగ సుశీల,...

చైతూ స్పీడ్ త‌ట్టుకోవడం క‌ష్ట‌మే..!

రారండోయ్ వేడుక చూద్దాం త‌ర్వాత నాగ చైత‌న్యకు ఆ రేంజ్ విజ‌యం వరించింది లేదు. వ‌రుస ప‌రాజయాల‌తో ప్రేక్ష‌కులను నిరాశ ప‌రుస్తున్నా కొత్త సినిమాల‌ను లైన్ లో పెడుతూ మంచి జోరును కొన‌సాగిస్తున్నాడు చైతూ. ప్ర‌స్తుతం త‌న సినిమా మ‌జిలీ ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఈ సినిమాను ప‌క్క‌న పెడితే త‌న మేన‌మామ వెంక‌టేష్ తో క‌లిసి వెంకీ మామ సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. వెంకీ మామ షూటింగ్ పూర్తి కాగానే మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాకు...

Stay connected

1,464FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest article

నా స్టాట్యూకి ప్రాణం పోశారు

ఏఎంబీ మాల్ లో సూపర్ స్టార్ మహేష్ విగ్రహానికి సందర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. అభిమానులు ఈ విగ్రహంతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ విగ్రహాన్ని హైదరాబాద్ ఏఎంబీలోనే...

అమెరికా వెళ్లింది అందుకేనంటున్న మెగా హీరో

సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న 'చిత్ర ల‌హ‌రి' ఏప్రిల్ 12న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే...

చిత్ర‌ల‌హ‌రి `గ్లాస్‌మేట్స్…` పాట విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి...
Powered by :